వేకువ జామునే అభివృద్ధి శుభోదయం

రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణు గోపాలకృష్ణా ప్రతి రోజు వేకువ జామునే అభివృద్ధి శుభోదయం పలుకుతున్నారు .. ఉదయం 6 గంటలకల్లా ఆయన క్షేత్ర స్థాయి లోకి చేరుకొంటున్నారు . ఇందులో భాగం గా ఆయన బుధవారం రామచంద్ర పురం లెప్రసీ కోలనీ లో పర్యటించారు ..

ఉదయాన్నే వారు పడుతున్న బాధలను అడిగి తెలుసుకొన్నారు . జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకొన్నారు … వారి కళ్ల ల్లో ఆనందాన్ని చూసారు … వారి తో సరదాగా గడిపారు .. అధికార దర్పణం పక్కన పెట్టి వారితో సామాన్య మానవుడి లా గడిపారు … కార్యక్రమం లో పార్టీ నాయకులు , అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *