వరుస దొంగ తన లతో భయ పడుతున్న మెగాస్టార్ చిరు

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెబితే చాలు యువతరం ఉరకలు వేస్తారు … అభిమానులు అయితే ఉత్సాహం తో గంతులు వేస్తారు … అంతటి ఫాలోయింగ్ ఉన్న చిరు నకు ఇటీవల కాలం లో ఎక్కడ లేని దొంగల భయం పట్టుకోంది .. దీనికి కారణం అతని ఇంట్లో దొంగలు వరసగా పడటమే … ఇంతకీ విషయానికి వస్తే చిరంజీవి ఇంట్లో ఇటీవల కాలం లో వరసగా దొంగ తనాలు జరుగుతున్నాయి .. ఎవరో బయటి దొంగలు కాకుండా ఇంటి దొంగలే చోరిలకు పాలపడుతున్నారు .. గతం లో చిరు ఇంట్లో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి దొంగతనం చేసాడు .. ఆ తర్వాత వంట మనిషి దొంగ తనం నకు పాల్పడింది ..ఎలా ప్రతి సారి లక్షల్లో సొమ్ములు పోతున్నాయి .. బంగారం కూడా పోయింది .. అయితే చిరు మంచి తనం తో వాటిని లైట్ గా తీసుకొన్నారు .. ఈ మధ్య కాలం లో చెల్లయ్య అనే వంట మనిషి దాదాపు గా 16 లక్షలు వరకు దొంగిలించినట్లు సమాచారం .. దీంతో పోలీసులకు కూడా పిర్యాదు చేసారు . అంతే గాక చెల్లయ్య అనేక స్థలాలు కొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది .. దీంతో చిరంజీవి కాస్త కంగారు నకు లోనయ్యారు .. ఇంకా ఇంట్లో ఎంతమంది ఇలాంటి దొంగలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు .. వాస్తవానికి చిరు షూటింగ్ లు లేని సమయం లో కుటుంభం సమావేశాలు పెడుతుంటారు .. అప్పుడు ఇంట్లో సిబ్బంది పనితీరు మీద ఆరా తీస్తారు .. సరిగా పని చేయక పొతే విధుల నుంచి తొలగిస్తారు .. అంత జాగ్రత్తలు తీసుకొన్న సరే ఎందుకు ఇలా అయింది అని లోలోనే మధన పడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *