మూడు రాజధానుల నిర్ణయం రామచంద్రపురం లో ఉత్సహం

ఎమ్మెల్యే వేణు సమక్షం లో పార్టీలో చేరికలు

వె ల్ల లో భారీగా చేరిన జనసేన కార్యకర్తలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులకు విశేష స్పందన లభిస్తోంది… దీనికి తోడు రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ చేస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుంది .. దీంతో అనేక మంది వైస్సార్ పార్టీ లో చేరడానికి ఉత్సహం వ్యక్తం చేస్తున్నారు గత నెలలో సుందరపల్లి గ్రామానికి చెందిన అనేక మంది పార్టీ లో చేరగా ఆదివారం నాడు వె ల్లా లో జనసేన అభిమానులు పార్టీ లో చేరారు

ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మరియు ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణ కార్యక్రమాలు పేద ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూరుస్తున్నాయని అన్నారు159/500

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *