ముచ్చట గా మూడు … రాష్ట్ర బంగారు భవిష్యత్ చూడు

మూడు రాజధానుల పై రాష్ట్ర ప్రజలు హర్షం

జగన్ ప్రభత్వం నిర్ణయం పట్ల ప్రజల మద్దతు

ముచ్చటగా మూడు రాజధానులు అనే జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు సర్వతా హర్షం వ్యక్తం చేస్తున్నారు .. ప్రాంతీయ అసమానతలు లేకుండా జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల ప్రజలు మద్దతు పలుకుతున్నారు …. ఇదే సమయం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కోటరీ చేసిన ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా బట్ట బయలు అవ్వడం తో జనం ముక్కున వేలు వేసుకొంటున్నారు … చంద్రబాబు భాగోతం ఇదా అంటూ వాపోతున్నారు ….. ఇందుకేనా నిత్యం అమరావతి అంటూ బిల్డుప్ లు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు … ఈ నేపథ్యం లో మూడు రాజధానుల పై ఫోకస్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం

2014 జూన్ 8 వ తేదీ న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి లో ప్రమాణ శ్వీకారం చేసారు … నాడు అమరావతి నిర్మాణానికి సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు … అతని పిలుపునకు ఎంతో మంది విరాళాలు ఇచ్చారు … నాడు చంద్రబాబు ప్రధాని మోదీ తో ఎంతో సక్యంగా మెలిగేవారు … ప్రమాణ శ్వీకారానికి స్వయంగా ప్రధాని వచ్చారు ….నీరు మట్టి తెచ్చి చంద్రబాబు చేతిలో పెట్టారు

తాజాగా మూడు రాజధానులు అంటూ జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు … తెలుగుదేశం నాయకులూ కూడా మద్దతు పలుకుతున్నారు .గంటా శ్రీనివాస్ , కొండ్రమురళి కే ఈ కృష్ణమూర్తి వంటి వారు సైతం జగన్ ను అభినందిస్తున్నారు ..అమరావతి లో లెజిస్లేటివ్ రాజధాని , వైజాగ్ లో excutive రాజధాని ,కర్నూల్ లో జ్యూడిషయల్ రాజధానులు పెట్టాలనే జగన్ నిర్ణయం ను అనేక మంది మేధావులు సమర్థిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *