అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం లో పయనింపచేస్తాము

పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ

అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాన్ని అభివృద్ధి పదం లో పయనింప చేస్తామని పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ అన్నారు .. శుక్రవారం ఈదరపల్లి గ్రామం లో ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం లో ఆమె పాల్గొని ప్రసంగిచారు .. నియోజక వర్గాన్ని కేద్రం నుంచి దండీ గా నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు .. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా మంచి సహకారం అందిస్తున్నారని అన్నారు . దళితులూ ,వెనుక బడిన వర్గాలు పేద వర్గాలు అధికం గా ఉన్నందున నియోజక వర్గం అభివృద్ధికి అందరి సహకారం ఉంటుందని అన్నారు .. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఆమె నియోజక వర్గం ప్రజలు తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *