అతడే ఒక సైన్యం …. నేటి యువత కు ఆదర్శం మన జగన్

కష్టాలు ఎన్ని వచ్చినా … శత్రువులు ఎంత ఇబ్బంది పెట్టినా వజ్ర సంకల్పం అతడిని విజేత గా నిలిపింది

వైస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను …. అంటూ గత ఆరు మాసాల క్రితం విజయవాడ లో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా పులకరించింది … రాష్ట్ర ప్రజలు ఆనంద వర్షం లో తడిసి ముద్దయ్యారు … మా జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ యువత కేరింతలు కొట్టింది.. మా రాజన్న గారాల బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ పెద్దలూ ,మహిళలు ఆనందాల బాష్పం కురిపించారు … కానీ ఆ ఆనందాల వెనుక ఎంతో కఠిన శ్రమ ఉంది … కఠోర దీక్ష ఉంది .. ఎన్నో కుట్రలు ఉన్నాయి ..అవమానాలు ఉన్నాయి .. నిందలు ఉన్నలు … రుజువులు లేని ఆరోపణలు ఉన్నాయి … వాటన్నిటిని తట్టుకొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నేను ఉన్నాను నేను విన్నాను అంటూ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మాది లో చెరగని గూడు కట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రస్తుతం దేశం లో నే ఆదర్శ నీయమైన ముఖ్యమంత్రి గా మూడోవ స్థాన్నాన్ని సాధించిన మన జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భం గా ఫోకస్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం …

ఈ కథనం చదివే ముందు ఒక్క సారి గత చరిత్ర కు వెళ్లాల్సిన అవసరం ఉంది … 2003 ప్రాతం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది ..గ్రూపులు తగాదాలతోనే అప్పటి నాయకులు కాలక్షేపం చేసేవారు …వీటిని ఆసరాగా చేసుకొని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పబ్బం గడుపుకునే వారు .. ఇక రాష్ట్రము లో తెదేపా తప్ప మరో పార్టీ అధికారం లోకి రాదనీ అనేవారు .. ఇదే విషయాన్ని అప్పట్లో ఈనాడు పత్రిక బాగా ప్రచారం చేసేది … దీంతో జనం లో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉన్న సరే భాద్యత గ నడిపించే నాయకుడు లేక వారి లో నిరు త్సాహం అలుముకొంది … సరిగ్గా అదే సమయం లో దివంగత రాజ శేఖర్ రెడ్డి మండుటెండ లో పాదయాత్ర ప్రారంభించారు ..ప్రానాన్ని ఫణం గా పెట్టి ఒక ప్రక్క ఆరోగ్యం క్షీణిస్తున్న సరే పాదయాత్ర చేసారు … ప్రజల మదిలో నిలిచారు .. 2004 లో ఘన విజయం సాధించారు … మంచి పరిపాలన చేయడం తో 2009 లో కూడా మల్లి ముఖ్యమంత్రి అయ్యారు …

లు ఎంతో గుర్తింపు 2009 లో ఆయన హెలీ కాఫ్టర్ ప్రమాదం అనుమానాస్పద మృతి చెందిన తర్వాత రాష్ట్రం ఒక్క సరిగా మూగబోబోయింది .. ఎంతో మంది గుండె పోటు తో మృతి చెందారు .. వారిని ఓదార్చడం రాజన్న కొడుకు గా తన బాధ్యత గా భా విచారు మన జగన్ మోహన్ రెడ్డి గారు. అయితే ఆ విషయాన్నీ అప్పటి అమ్మ సోనియమ్మ తప్పు పట్టారు .. జనమే ముఖ్యం అనుకొన్న జగన్ ఓదార్పు యాత్ర కు సిద్ధం అయ్యారు ..రాష్ట్ర ప్రజల కన్నీళ్లను తుడిచారు … అప్పట్లో ఒక సాధారణ ఎంపీ గానే ఉంటూనే జనం కోసం తపించారు … అధిష్టానం ఎన్నో కుయక్తులు పన్నింది ..చేయని నేరానికి జైలు కి కూడా పంపింది ..అయినా సరే మొక్కవోని దీక్ష తో ఓర్చుకొన్నారు … ప్రజల కోసం తన బాధలను పంటి దిగువున పెట్టుకొన్నారు .. నిత్యం జనం లోనే ఉన్నారు .. 2011 లో వైస్సార్ పార్టీ స్థాపించారు .. 2012 ఉప ఎన్నికల్లో 18 చోట్ల పోటీ చేస్తే 16 చోట్ల విజయం సాధించారు .. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ తప్పుడు హామీలతోఁ అధికారం చేపట్టింది .

. ఓటమి జగన్ ను ఏ మాత్రం కుంగ దీయ లేదు . ఎప్పటికైనా నిజమైన నీతివంతమైన గెలుపు నాదే అని గట్టిగా నమ్మారు .. అదే నమ్మకం తో రెండు సంత్సరాలు పాటు కుటుంభం పిల్లలు ,ఆరోగ్యం , వంటివి వదులుకొని పాదయాత్రలో ఉండిపోయారు .. జనం తో కలిసిపోయారు .. అప్పటికే గత ప్రభత్వ పాలకుల ఆగడాల పట్ల విసుగెత్తిపోయిన జనం జగన్ కు జేజేలు పలికారు .. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించారు .. 1972 డిశంబర్ నెల 21 న జన్మించిన జగన్ నేడు 47 వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు .. ఆంధ్ర రాష్ట్ర రెండొవ ముఖ్యమంత్రి గా … ఆరు మా సాలా కాలం లోనే దేశం లో నే సుపారీ పాలనా అందిస్తున్న ముఖ్యమంత్రిగా మూడోవ స్తానం సాధిచారు .. ఆయన ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేదల పాలిట వరం గా చప్పవచ్చు .. నవరత్నాలు ఎంతో గుర్తింపు తెచ్చాయి .. జగన్ పాలనా పట్ల జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *